ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భవన కార్మికులకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించాలి - citu protest

కర్నూలులో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన భవన కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

kurnool district
భవన కార్మికులకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించాలి

By

Published : Jun 8, 2020, 6:31 PM IST

లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేకుండా ఇబ్బంది పడ్డ భవన కార్మికులకు నెలకు రూ.10వేల ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ కర్నూలులో సీఐటీయూ ధర్నా చేపట్టింది. కార్మిక సంక్షేమ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు వీరంతా. ఇసుక కొరత వల్ల లాక్ డౌన్​లో సడలింపులు వచ్చిన కార్మికులకు ఉపాధి లేకుండా పొతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇసుక ధరలు తగ్గించి.. ఇసుక అందుబాటులోకి తీసుకుని రావాలని కోరారు.
ఇది చదవండిరాష్ట్రంలో కొత్తగా 154 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details