కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని జుమ్మలదిన్న గ్రామానికి చెందిన రాజు, సరోజ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరి చిన్న కుమారుడు అరుణ్‌కుమార్ 3 రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బాలుడి ఆచూకి కోసం గాలించగా.. నీటి బురదలో శవంగా కనిపించాడు. కుమారుడిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
కనిపించకుండా పోయిన బాలుడు.. విగతజీవిగా తేలాడు! - కర్నూలు జిల్లా తాజా వార్తలు
మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలుడు.. నీటి బురదలో శవమై తేలాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం జుమ్మలదిన్న గ్రామంలో జరిగింది.

కనిపించకుండా పోయిన బాలుడు.. శవమై తేలాడు