కర్నూలు జిల్లా అవుకు మండలం రామాపురంలో బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన పూజారి చంద్ర (16) పొలంలో మృతిచెందడం పలు అనుమానాలకు దారితీసింది. మృతుడి తండ్రి రాముడు అవుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి తండ్రి చెబుతున్నారు.
Kurnool Crime: అనుమానాస్పదస్థితిలో బాలుడు మృతి
అవుకు మండలం రామాపురంలో బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో బాలుడు మృతి