ఆదోనిలోని ప్రకృతి అందాలను చారావణిలో బందిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పట్టణ శివారు దగ్గర ఇస్వీ గ్రామ కొండల్లో పైనుంచి వచ్చే జలపాతాలు, ప్రకృతి అందాలు చూపురులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి అందాలను అందరూ తమ చరవాణిలో బందిస్తూ ఆస్వాదిస్తున్నారు.