ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అహోబిల క్షేత్రంలో ఎలుగుబంటి హల్​చల్ - The bear Ahobiliam field at kurnool district

నల్లమల అటవీ పరిధిలోని అహోబిల క్షేత్రంలో ఒక ఎలుగుబంటి హల్​చల్ చేసింది. భక్తులు భయందోళనకు గురయ్యారు.

The bear hull chal in the Ahobiliam field at kurnool district
అహోబిలక్షేత్రం వద్ద తిరుగుతున్న ఎలుగుబంటి

By

Published : May 11, 2020, 5:05 PM IST

కర్నూలు జిల్లా నల్లమల అటవీ పరిధీలోని అహోబిల క్షేత్రంలో ఒక ఎలుగుబంటి హల్​చల్ చేసింది. లాక్​డౌన్ కారణంగా భక్తుల రాకపోకలు తగ్గిపోవడంతో సమీప అటవీ ప్రాంతం నుంచి జంతువులు తరచూ అహోబిల క్షేత్రం పరిధిలోని ఆలయాల వద్ద తిరుగుతున్నాయి. సోమవారం కారంజ నరసింహస్వామి క్షేత్రం వద్ద ఎలుగుబంటి కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. కొంతసేపటి తర్వాత ఎలుగుబంటి అడవిలోకి వెళ్లిపోయింది.

ఇదీచూడండి:మంత్రాలయంలో కల్లు తాగి యువకుడి మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details