దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు కర్నూలులో కేవీఆర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశను హత్య చేసినప్పటి నుంచి చాలా భయాందోళనకు గురయ్యామని మహిళలు అన్నారు. ఈ రోజు నలుగురు మానవ మృగాలను చంపినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో హత్యాచారాలకు పాల్పడిన వారిని ఇలాగే శిక్షించి ఉంటే దిశ బతికి ఉండేదని అభిప్రాయపడ్డారు.
దిశ హత్య కేసులో నిందితులు ఎన్కౌంటర్.. మహిళలు హర్షం - దిశ హత్య కేసులో నిందితులు ఎన్కౌంటర్ మహిళలు హర్షం
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై కర్నూలులోని కేవీఆర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మృగాళ్లను శిక్షించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

దిశ హత్య కేసులో నిందితులు ఎన్కౌంటర్ మహిళలు హర్షం
దిశ హత్య కేసులో నిందితులు ఎన్కౌంటర్ మహిళలు హర్షం