ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన 34వ సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు - నంద్యాలలో సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు తాజా సమాచారం

కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన 34 వ సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు విజయవంతంగా పూర్తి అయ్యాయి. పురుషుల విభాగంలో తెలంగాణ రాష్ట్ర జట్టు .. మహిళా విభాగంలో కేరళ రాష్ట్ర జట్టు విజయం సాధించాయి.

Senior National Level Baseball Tournament
34 వ సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు

By

Published : Apr 4, 2021, 9:37 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో ఐదు రోజులుగా జరుగుతున్న 34వ సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పురుషుల విభాగంలో ఢిల్లీ జట్టుపై తెలంగాణ జట్టు 11-6 స్కోర్ తేడాతో విజయం సాధించింది. మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టుపై కేరళ రాష్ట్ర జట్టు 12-2 స్కోర్​తో గెలుపును కైవసం చేసుకుంది. విజేతలకు మెడల్స్​ను, షీల్డ్​ను నంద్యాల ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details