ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రం ప్యాకేజిని పలు రాష్ట్రాలు స్వాగతించాయి: టీజీ వెంకటేశ్ - rajyasabha member tg venkatesh news

కరోనా కారణంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని... రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు.

tg venkatesh speaks on central government package
కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక ప్యాకేజిని పలు రాష్ట్రాలు స్వాగతించాయన్న టీజీ వెంకటేశ్

By

Published : May 24, 2020, 4:05 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే విధంగా ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించారని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. ఈ ఆర్ధిక ప్యాకేజిని కొన్ని రాష్ట్రాలు స్వాగతిస్తే.. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు.

కేంద్రం ఎలాంటి సహాయం చేయడం లేదని కొందరు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు లాక్​డౌన్ సక్రమంగా పాటించడం వల్లే మన దేశం సురక్షితంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details