ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీమకు న్యాయ రాజధాని ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం' - TG Venkatesh comments On 3 capitals

కర్నూలుకు న్యాయ రాజధానిని ఇవ్వడం పట్ల రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో దేశ రెండో రాజధాని పెట్టాలని డిమాండ్ చేశారు.

TG Venkatesh reaction On 3 capitals bill pass
టీజీ వెంకటేష్

By

Published : Jul 31, 2020, 8:47 PM IST

టీజీ వెంకటేష్

రాయలసీమకు న్యాయ రాజధానిని ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. సీమలో మినీ సెక్రటేరియట్ పెట్టాలని డిమాండ్ చేశారు. అమరావతిలో దేశ రెండో రాజధాని పెట్టాలని... మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నమ్మకం కలిగించాలని వివరించారు. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని తరలించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details