ఇదీ చదవండి
'హామీలు అమలు కాకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను' - కర్నూలు
నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కర్నూలు తెదేపా అభ్యర్థి టీజీ భరత్ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా తాను రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.
తెదేపా అభ్యర్థి టీజీ భరత్