'భరత్ అనే నేను...పోటీలో ఉన్నాను' - kurnool seat
నవ్యంధ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని టీజీ భరత్ అన్నారు. కర్నూలు అసెంబ్లీ సీటు తనకు కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేశారు. అధిష్ఠానం సర్వే నిర్వహించి, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చిందన్నారు.
టీజీ భరత్
Last Updated : Mar 19, 2019, 7:23 AM IST