టీజీ భరత్ ఎన్నికల ప్రచారం కర్నూలు నియోజకవర్గ ప్రజలు వైకాపాకు ఓటేసి మరోసారి తప్పు చేయరని తెదేపా అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని పలు కాలనీల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం కోసం 18 హామీలతో ముద్రించిన కరపత్రాలు అందజేశారు. ఐదేళ్లలో వాటిని నెరవేర్చకుంటే 2024 ఎన్నికల్లో పోటీ చేయననంటూ భరత్ ఓటర్లకు హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి..