ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గిపోయింది' - tenali ramakrishna babl director

రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గిపోయిందని... ఇప్పుడిప్పుడే అందరూ చదువుకుంటూ... వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారని సినీ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్ విజయవంతం కావటంతో... తన సొంత ఊరు కర్నూలు జిల్లా కోడుమూరులో సంబరాలు చేసుకున్నారు.

'సినీ ఇండస్ట్రీపై రాయలసీమ వాసుల్లో అపోహలు వద్దు'

By

Published : Nov 17, 2019, 11:59 PM IST

'సినీ ఇండస్ట్రీపై రాయలసీమ వాసుల్లో అపోహలు వద్దు'

రాయలసీమ వాసుల్లో అపోహలు ఉన్నాయని... సినీ ఇండస్ట్రీకి వస్తే తొక్కేస్తారనే భావన విడనాడాలని... దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి సూచించారు. ఆయన తీసిన చిత్రం తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్ విజయవంతం కావటంతో ఆదివారం తన సొంత ఊరు కర్నూలు జిల్లా కోడుమూరుకి నిర్మాతలతో కలిసి వచ్చారు. స్థానిక నబీ టాకీస్​లో ఈ చిత్రాన్ని వీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details