కర్నూలు జిల్లా శిరివెళ్ల మండల పరిధిలోని నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన 10 మంది భక్తులు శ్రీశైలం నుంచి మహానందికి బొలెరో వాహనంలో వెళ్తుండగా.. వాహనం అదుపుతప్పింది బోల్తా పడింది.
మహానందికి వెళ్తున్న కర్ణాటక భక్తుల వాహనం బోల్తా..పదిమందికి గాయాలు - karnataka piligrims in shirivella
శ్రీశైలం నుంచి మహానందికి వెళ్తున్న కర్ణాటక భక్తుల వాహనం కర్నూలు జిల్లా శిరివెళ్ల మండల పరిధిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలుకాగా..ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
![మహానందికి వెళ్తున్న కర్ణాటక భక్తుల వాహనం బోల్తా..పదిమందికి గాయాలు ten members injured in bolero vehicle accident at shirivella](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11336467-1-11336467-1617942536880.jpg)
చికిత్స అందిస్తున్న వైద్యులు
ఈ ఘటనలో భక్తులకు గాయాలుకాగా... వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి.మళ్లీ లాక్‌డౌన్ రానివ్వొద్దు : సీఎం జగన్