శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 2,06,335 క్యూసెక్కులు కాగా…. ఔట్‌ఫ్లో 2,54,761 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 884.30 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటినిల్వ 211.47 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది.
శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు 10గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం