ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా మాతా పరమేశ్వరి వార్షికోత్సవాలు - bhaktulu

కర్నూలు జిల్లా మండిగిరిలో వెలసిన శ్రీ మాతా పరమేశ్వరి దేవాలయ 31వ వార్షికోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి.

అమ్మవారు

By

Published : May 22, 2019, 7:00 AM IST

వైభవంగా మాతా పరమేశ్వరి వార్షికోత్సవాలు

కర్నూలు జిల్లా ఆదోనిలోని మండిగిరి శ్రీ మాతా పరమేశ్వరి దేవాలయం 31వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. చివరి రోజున అమ్మవారికి నెల్లూరు సాంప్రదాయంగా నిర్వహించే పొంగళ్ల సమర్పణకు ప్రతి ఇంటి నుండి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయానికి చాలా ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి కానుకలు సమర్పించారు. చిన్నారుల కోలాట ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details