కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో మహాలక్ష్మీ గుడిని పునఃప్రారంభించారు. దేవాలయంలో మూడు రోజులుగా యాగశాలలో పూజలు ఘనంగా చేశారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎం.పీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఈవో పాండురంగారెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
పునఃప్రారంభమైన మహలక్ష్మీ ఆలయం - kurnool dst mahalakshimi temple news
కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ ఎస్ రంగాపురం గ్రామంలో మహాలక్ష్మీ గుడిని పునఃప్రారంభించారు. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
temple opening in kurnool dst bethamcharal mandal