ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Eenadu Sunday Books: గ్రంథాలయానికి 'ఈనాడు - ఆదివారం' పుస్తకాల వితరణ - ఈనాడు ఆదివారం పుస్తకాలను సేకరించిన తెలుగు పండితుడు తాజా వార్తలు

కర్నూలు జిల్లాకు చెందిన తెలుగు పండితుడు శ్రీనివాసరెడ్డి.. నంద్యాలలోని గ్రంథాలయానికి ప్రత్యేకమైన వితరణ చేశారు. ఈనాడు దినపత్రికకు ఆదివారం అనుబంధంగా వచ్చే పుస్తకాలను.. 300 పైగా సేకరించి లైబ్రరీకి అందించారు. స్వతహాగా.. భాషాభిమాని అయిన ఆయన.. పాఠకులకు ఉపయోగపడాలన్న ఆకాంక్షతోనే ఈ వితరణ చేసినట్టు చెప్పారు.

telugu teacher collect eenadu sunday books
ఈనాడు ఆదివారం పుస్తకాలను సేకరించిన తెలుగు పండితుడు

By

Published : May 31, 2021, 9:21 AM IST

ఈనాడు ఆదివారం పుస్తకాలను సేకరించిన తెలుగు పండితుడు

కర్నూలు జిల్లా నంద్యాలలో తెలుగు పండితుడు శ్రీనివాసరెడ్డి.. ఈనాడు దినపత్రిక ఆదివారం పుస్తకాలను సేకరించి గ్రంథాలయానికి అందజేశారు. 300కు పైగా ఈనాడు దినపత్రిక ఆదివారం పుస్తకాలను ఆయన గ్రంథాలయానికి సమకూర్చారు.

ఈ పుస్తకాలు పాఠకులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకుల్లో ఆసక్తి ఉన్నవారికి వాటిని అందజేయాలని సిబ్బందిని కోరారు. శ్రీనివాసరెడ్డి కృషిని గ్రంథాలయ అధికారి బషీర్ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details