కర్నూలు జిల్లాలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈనెల 7న విజయవాడలో సమావేశమైన కొంత మంది సంఘం ప్రతినిధులు...సెక్రటరీ ఎస్. ప్రసాద్‌తో పాటు ఆరుగురుని తొలగిస్తున్నట్లు ప్రకటన జారీ చేయటం దారుణమన్నారు. వారి చర్యకు వ్యతిరేకంగా కర్నూలులో సమావేశం ఏర్పాటు చేశామని.. కార్మిక సంఘం నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 13 జిల్లాల నాయకులు పాల్గొని తొలగించిన వారికి మద్దతు తెలిపినట్లు వెల్లడించారు.
కర్నూలులో తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం సమావేశం - కర్నూలులో తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం సమావేశం వార్తలు
కర్నూలు జిల్లాలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘం సెక్రటరీని తొలిగిస్తున్నట్లు ఇటీవల విడుదలైన ప్రకటనకు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు కార్మిక సంఘం నేతలు తెలిపారు.
కర్నూలులో తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం సమావేశం