తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను కర్నూలు జిల్లా బేతంచెర్ల చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు.
తెలంగాణ మద్యం పట్టివేత.. ఒకరు అరెస్టు - telanana wine in kurnool
కర్నూలు జిల్లా బేంతచెర్ల చెక్‌పోస్టు వద్ద తెలంగాణ నుంచి అక్రమxగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓవ్యక్తిని అరెస్టు చేయగా.. మరో వ్యక్తి పరారయ్యాడు.
తెలంగాణ మద్యం పట్టివేత.. ఒకరు అరెస్టు
46 మద్యం సీసాలను ఆటోలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకొన్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేయగా.. మరో వ్యక్తి పరారయ్యాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.