ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీఈవో కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధ్యాయులు - Teachers protest at kurnool district news update

కర్నూలు డీఈవో కార్యాలయన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

Teachers protest on transfers
డీఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన

By

Published : Dec 10, 2020, 2:51 PM IST


తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... కర్నూలు డీఈవో కార్యాలయన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులు.. బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికి బదిలీలు జరపాలని.. మాన్యువల్ విధానంలో బదిలీల ప్రక్రియ నిల్వహించాలని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details