ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం స్పందించి న్యాయం చేయాలని ఉపాధ్యాయులు ఆందోళన

కర్నూలులో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. డీఈవో పూల్‌లో ఉన్న పండితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

teachers protest
తమకు న్యాయం చేయాలని ఉపాధ్యాయులు ఆందోళన

By

Published : Oct 22, 2020, 9:10 PM IST

56, 77 జీవోలను రద్దు చేసి భాషా పండితుల సమస్యలను పరిష్కరించాలని కర్నూలులో ఆందోళన చేపట్టారు. అధికారుల వైఖరి కారణంగా ఎక్కడ పని చేస్తున్నామో, వేతనాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో తెలియక ఇబ్బంది పడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1370 మంది భాషా పండితులు డీఈవో పూల్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్పందించి తమకు న్యాయం చేయాలని ఉపాధ్యాయులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details