ఇదీ చూడండి:
గ్యాస్ సబ్సిడీ అందించాలని టీ దుకాణదారుల ఆందోళన - కర్నూలు జిల్లా
పెరిగిన ధరలకు నిరసనగా కర్నూలు జిల్లాలో టీ దుకాణదారులు ఆందోళన చేపట్టారు. టీ తయారు చేసే ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల గత కొన్నేళ్ల నుంచి తక్కువ ధరలకే టీ తయారు చేసి చాలా నష్టపోయామని ఆదోని హోటల్ కార్యదర్శి వీరేశ్ తెలిపారు. ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరసనలో పట్టణంలోని హోటల్ యజమానులు పాల్గొన్నారు.
టీ దుకాణదారుల ఆందోళనలు