ఇవీ చదవండి:
శాసనమండలి రద్దు నిర్ణయాన్నినిరసిస్తూ... తెదేపా ర్యాలీ - tdp rally news at yemmiganuru in kurnool district
శాసనమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని నిరసిస్తూ... కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెదేపా నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. అమరావతి ముద్దు-మూడు రాజధానులు వద్దు అంటూ... నినాదాలు చేశారు.
tdp-rally