డేటా చోరీకి వ్యతిరేకంగా ఆదోనిలో తెదేపా శ్రేణులు నిరసనకు దిగాయి.
కర్నూలులో తెదేపా నిరసన
By
Published : Mar 6, 2019, 5:29 PM IST
డేటా చోరికి వ్యతిరేకంగా నిరసన
తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని కర్నూలు జిల్లా ఆదోనిలో తెదేపా నాయకులు భారీ ర్యాలీ చేశారు. తెదేపా కార్యాలయం నుంచి ఆర్డివో కార్యాలయం వరకు రాస్తారోకో చేశారు. వైకాపా నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే ...ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.