ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇచ్చిన హామీలను సీఎం జగన్​ నెరవేరుస్తున్నారు: ఎమ్మెల్యే ఆర్థర్​ - party channged news in kurnool dst

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో 45 కుటుంబాలు వైకాపాలోకి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

tdp memebers came to ycp in  kurnool dst nandhikotkuru consistency
tdp memebers came to ycp in kurnool dst nandhikotkuru consistency

By

Published : Jun 24, 2020, 7:18 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతురు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన 45 కుటుంబాలు వైకాపాలో చేరాయి. ఎమ్మెల్యే ఆర్థర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 90 శాతం అమలు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details