ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కుందూ నది ఒడ్డున పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు' - protest in kurnool district

కర్నూలు జిల్లా చాపిరేవులలో తెదేపా నాయకులు నిరసన చేశారు. కుందూ నది ఒడ్డున పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపును తప్పుబట్టారు.

TDP leaders protest in chapirevula kurnool district
చాపిరేవులలో తెదేపా నాయకుల నిరసన

By

Published : Sep 16, 2020, 6:45 AM IST

కుందూనది ఒడ్డున పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించిన అధికారులు.. క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని తెదేపా నాయకులు సూచించారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో కుందూనది ఒడ్డున నిరసన చేశారు.

వరదల ధాటికి ఈ స్థలాలు మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మిస్తే.. వర్షాకాలంలో అవి జలమయం అవుతాయని స్పష్టం చేశారు. ఎలాంటి సమస్యలూ లేని ప్రాంతంలో స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details