హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. నాని వ్యాఖ్యలకు నిరసనగా... కర్నూలులోని తెదేపా కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే హిందూ దేవాలయలపై దాడులు జరుగుతున్నాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. దాడుల వల్ల ప్రజలు భయందోళలనలకు గురవుతున్నారని వ్యాఖ్యనించారు. కొడాలి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు.
'మంత్రి కొడాలి వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించాలి' - మంత్రి కొడాలి తాజా వ్యాఖ్యలు
హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి కొడాలి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని కర్నూలు తెదేపా నేతలు డిమాండ్ చేశారు. నాని వ్యాఖ్యలను నిరసనగా... తెదేపా కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్రి కొడాలి వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించాలి