లాక్డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తెదేపా నేతలు ముందుకొచ్చారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం అగ్రహారంలోని తెదేపా నాయకులు.. పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఆదివారం ఇంటింటికీ తిరిగి సుమారు 15 వందల కుటుంబాలకు అందించారు.
పేదలకు కూరగాయలు పంచిన తెదేపా నాయకులు - kurnool district latest news
మద్దికెర మండలం అగ్రహారంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు తెదేపా నాయకులు కూరగాయలు పంచి పెట్టారు.
పేదలకు కూరగాయలు పంచుతున్న మద్దికేర మండలం తెదేపా నాయకులు