ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలతో కర్నూలు ప్రజల్లో ఆందోళన' - కర్నూలు జిల్లా తాజా వార్తలు

మంత్రి సీదిరి అప్పలరాజుపై కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా మంత్రి మాట్లాడారని ఫిర్యాదులో ఆరోపించారు.

మంత్రి అప్పలరాజుపై తెదేపా నాయకుల ఫిర్యాదు
మంత్రి అప్పలరాజుపై తెదేపా నాయకుల ఫిర్యాదు

By

Published : May 10, 2021, 3:36 PM IST

మంత్రి అప్పలరాజుపై తెదేపా నాయకుల ఫిర్యాదు

మంత్రి సీదిరి అప్పలరాజుపై కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా.. ఎన్ 440 కె వైరస్‌పై... మంత్రి ఓ టీవీ డిబేట్‌లో మాట్లాడారని ఆరోపించారు.

మంత్రి వ్యాఖ్యలపై కర్నూలు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. అందువల్ల మంత్రిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్, పత్తికొండ తెలుగుదేశం నేతలు పోలీసులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details