ఈనెల 22న విజయవాడలో ఆర్యవైశ్య సమావేశాన్ని అడ్డుకున్న మంత్రి వెల్లంపల్లిని కేబినెట్ నుంచి తొలగించాలని తెదేపా కర్నూలు నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హోటల్ నిర్వాహకులతో అనుమతి తీసుకుని... భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడేందుకు సమావేశం పెట్టుకుంటే... అడ్డుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. జగన్ సీఎం కావటానికి ఆర్యవైశ్యులు సైతం ఓట్లు వేశారని గుర్తు చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసిన వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలన్నారు.
మంత్రి వెల్లంపల్లిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి - వెల్లంపల్లిపై తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఫైర్
మంత్రి వెల్లంపల్లిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని తెదేపా కర్నూలు నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన ఆర్వవైశ్య సమావేశాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు.
TDP Leader Somisetti Venkateswarlu ...