పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు బాగా బుద్ధి చెప్పారని... అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. కర్నూలు జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడే బెంజ్ మంత్రి ఒకరు, రాష్ట్రాన్ని దివాళా తీయించిన మరొక మంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని దాడులు చేసినా, ప్రలోభాలకు గురి చేసినా భయపడే ప్రసక్తే లేదని... పురపోరులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పురపోరులో తెదేపాదే విజయం: పట్టాభి - local body elections in kurnool district
పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు బాగా బుద్ధి చేప్పారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పురుపోరులో తెదేపానే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పురపోరులో తెదేపాదే విజయం: పట్టాభి