కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కోతకు గురైన చామకాలువ కట్టను తెదేపా నాయకుడు భూమా బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. ఛామకాలువ కట్ట ప్రమాదకరంగా మారినా... ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. సమస్య కొద్దిపాటిగా ఉన్నపుడు స్పందించి ఉంటే... ప్రస్తుతం జఠిలమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. కనీసం ఇప్పటికైనా కట్టను పటిష్టం చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కోతకు గురైన చామ కాలువ కట్టను పరిశీలించిన తెదేపా నేత - తెదేపానేత భూమా బ్రహ్మానందరెడ్డి
నంద్యాల సమీపంలో కోతకు గురైన చామకాలువ కట్టను తెదేపా నేత భూమా బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
చామకాలువ కట్టను పరిశీలిస్తున్న తెదేపానేత భూమా బ్రహ్మానందరెడ్డి