కర్నూలు జిల్లాలోని నంద్యాల పార్లమెంటు నియెజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తే కర్నూలు జిల్లాకు అన్యాయం జరుగుతందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకురాలు గౌరు చరితా రెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కల్లూరు మండలాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
నంద్యాలను జిల్లా చేస్తే...కర్నూలుకు అన్యాయమే: గౌరు చరితా రెడ్డి - kurnool district news
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తే కర్నూలు జిల్లాకు అన్ని విధాల అన్యాయం జరుగుతుందని తెదేపా నాయకురాలు గౌరు చరితా రెడ్డి అన్నారు.
![నంద్యాలను జిల్లా చేస్తే...కర్నూలుకు అన్యాయమే: గౌరు చరితా రెడ్డి tdp ex mla gowru charitha reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8268345-716-8268345-1596366169528.jpg)
tdp ex mla gowru charitha reddy