మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ... కర్నూలులోని గాయత్రి ఎస్టేట్ కూడలిలో తెదేపా నాయకులు ఆందోళన చేశారు. ఛార్జీల పెంపు కారణంగా సాధారణ ప్రజలపై పెనుభారం పడుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అన్ని భారీగా పెరిగాయని... ఉల్లి ధరలు కొండెక్కాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోనని హామీ ఇచ్చిన జగన్... ఇప్పుడెందుకు పెంచారని ప్రశ్నించారు. ఇదీ చదవండీ: