ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అహోబిలం క్షేత్రంలో స్వచ్చభారత్ కార్యక్రమం - అహోబిల క్షేత్రంలో స్వచ్చభారత్ కార్యక్రమం

కర్నూలు జిల్లాలోని అహోబిలం పుణ్యక్షేత్రంలో భాజపా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్​ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్, భాజపా నేత గంగుల భరత సింహారెడ్డి, కార్యకర్తలు​ పాల్గొన్నారు.

స్వచ్చభారత్ కార్యక్రమం చేపడుతున్న భాజపా కార్యకర్తలు

By

Published : Oct 28, 2019, 8:01 PM IST

అహోబిల క్షేత్రంలో స్వచ్చభారత్ కార్యక్రమం

కర్నూలు జిల్లాలోని అహోబిలం పుణ్యక్షేత్రంలో భాజపా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్​ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహోబిల ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్, భాజపా యువనేత గంగుల భరత్ సింహారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎగువ అహోబిలం నుంచి వరాహ నరసింహస్వామి ఆలయం వరకు ప్లాస్టిక్​ వ్యర్థాలు, చెత్తను తొలగించారు. ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని అహోబిల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహితంగా చేస్తామని భాజపా నేత భరత సింహారెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details