శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన ఆయనకు జాయింట్ కలెక్టర్ ఖాజా మోహిద్దీన్, జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపా సాగర్, దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణకు అర్చకులు ఆశీర్వచనాలు పలికి... తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీశైల మల్లన్న సేవలో జస్టిస్ ఎన్వీ రమణ - NV Ramana latest news
జస్టిస్ ఎన్వీ రమణ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికారు.
జస్టిస్ ఎన్వీ రమణ