కర్నూలు జిల్లా అహోబిలంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమం చేశారు. ఇవాళ లక్ష్మీ నరసింహ స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా.. విశేష పూజలు జరిగాయి. భక్తులు సుదర్శన హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఇతర ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అహోబిలంలో ఘనంగా సుదర్శన హోమం - sudharsana homam at ahobilam temple
స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అహోబిలం ఆలయంలో విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
అహోబిలంలో ఘనంగా జరిగిన సుదర్శన హోమం