కర్నూలు జిల్లా ప్రసిద్ద పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామికి భక్తులు కార్తీక మాసం సందర్భంగా ఘనంగా పూజలు చేస్తున్నారు. మూల బృందావనం పీఠాధిపతి శ్రీసుబుదేంద్ర తీర్థులు ఏకాదశి పూజలు నిర్వహించారు. పీఠాధిపతి సుదర్శన హోమాన్ని చేపట్టారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
మంత్రాలయంలో ఘనంగా సుదర్శన హోమం - మంత్రాలయం రాఘవేంద్రస్వామి వార్తలు
కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి పీఠాధిపతి శ్రీసుబుదేంద్ర తీర్థులు ఏకాదశి పూజలు నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమం చేశారు.
మంత్రాలయంలో ఘనంగా సుదర్శనహోమం