కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రైవేట్ కొవిడ్ ఆస్పత్రులను సబ్ కలెక్టర్ కల్పన కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్స్‌లో కరోనా రోగుల సంఖ్య, వసతులు, నిర్వహణ తదితర వాటిని ఆమె పరిశీలించారు. అన్నీ నిబంధనల ప్రకారం ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. చికిత్స రుసుము అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హెచ్చరించారు.
కొవిడ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో సబ్‌కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - sub collector kalpana kumari latest news
కర్నూలు జిల్లా నంద్యాలలో కొవిడ్ చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రుల్లో సబ్‌కలెక్టర్ కల్పన కుమారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొవిడ్ బాధితులు పెరుగుతున్న వేళ ఆస్పత్రుల్లో వసతులను ఆమె పరిశీలించారు.
తనిఖీలు చేస్తున్న సబ్ కలెక్టర్