కర్ణాటక రాష్ట్రానికి చెందిన 180 మంది విద్యార్థులను కర్నూలు జిల్లా నంద్యాల నుంచి స్వస్థలాలకు తరలించారు. లాక్ డౌన్ కు ముందు నంద్యాలలో.. బ్యాంకు పరీక్షల కోచింగ్ నిమిత్తం వీరంతా ఉండిపోయారు. నంద్యాల నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా విద్యార్థులను వారి ప్రాంతాలకు వెళ్లేలా అధికారులు ఏర్పాటు చేశారు.
స్వస్థలాలకు చేరిన కర్ణాటక విద్యార్థులు - krunool dst corona news
లాక్ డౌన్ సడలింపులతో అందరూ తమ సొంత గూటికి చేరుతున్నారు. తాజాగా కర్ణాటకకు చెందిన 180 మంది విద్యార్థులను నంద్యాలనుంచి వారి స్వస్థలాలకు పంపించారు.

tudnets of karnataka reached to their own places from kurnool dst nandyala