ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మపోరాటానికి 'దీక్ష' తో  మద్ధతు

దిల్లీ ధర్మపోరాట దీక్షకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ ప్రేవేట్ పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో మద్ధతు తెలిపారు. 'దీక్ష' ఆకారంలో కూర్చున్నారు.

By

Published : Feb 11, 2019, 2:54 PM IST

ధర్మపోరాట దీక్షకు మద్ధుతుగా పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రదర్శన

ధర్మపోరాట దీక్షకు మద్ధుతుగా పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రదర్శన
దిల్లీ ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ ప్రేవేట్ పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో మద్ధతు తెలిపారు. 'దీక్ష' ఆకారంలో కూర్చున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు అమీర్ బాష ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన చేశారు.

ABOUT THE AUTHOR

...view details