ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సు కోసం విద్యార్థుల ధర్నా... - కర్నూలు జిల్లాలో విద్యార్థుల ధర్నా

ఆర్టీసీ బస్సు సమయానికి రాలేదని విద్యార్థులు  ధర్నాకు దిగారు.రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు.

కర్నూలు జిల్లా తాజా వార్త

By

Published : Sep 18, 2019, 9:58 AM IST


కర్నూలు జిల్లా ఆదోనిలో పాత బస్టాండ్ వద్ద విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేశారు. ఆదోని మండలం బల్లేకళ్ళు గ్రామానికి వెంటనే బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి 8 గంటలైనా గ్రామానికి వెళ్లే బస్సులు రాకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ధర్నాకు దిగారు.

బస్సు కోసం ధర్నాకు దిగిన విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details