కర్నూలులో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని కర్నూలు సాగునీటి సాధన సమితి ఆరోపించింది.కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన,సాగునీటి సభ్యులు..నగరం చుట్టూ నీళ్లు ఉన్నా ప్రజలకు మాత్రం,తాగేందుకు గుక్కెడు నీరు దొరకడం లేదని మండిపడ్డారు.కర్నూలుకు2సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు..
కర్నూలులో కొనసాగుతున్న తాగునీటి ఆందోళనలు - కర్నూలు ప్రజలు
కర్నూలు నగరం చుట్టూ నీరున్నా, తాగేందుకు గుక్కెడు నీరు దొరకడం లేదని సాగునీటి సాధన సమితి ఆరోపించింది. తాగునీటి కోసం కలెక్టర్ కార్యాలయం ఎదుట సమితి సభ్యులు ఆందోళనకు దిగారు.

నీటి సమస్య పరిష్కరించాలని రోడ్డెక్కిన కర్నూలు ప్రజలు
నీటి సమస్య పరిష్కరించాలని రోడ్డెక్కిన కర్నూలు ప్రజలు
ఇదీ చూడండి