ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కస్తూర్బా పాఠశాలలో కరోనా... 22 మందికి పాజిటివ్ - kurnool district latest news

కర్నూలు జిల్లా ఆదోని కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో 14 మంది విద్యార్థినులు సహా మరో 8 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.

students confirmed covid positive in adhoni kurnool district
ఆదోని కస్తూర్బా పాఠశాల

By

Published : Apr 15, 2021, 8:29 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థినులు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం వారికి కరోనా పరీక్షలు చేయించగా 14 మంది బాలికలకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. వీరితో పాటు పాఠశాలలో పనిచేసే 8 మంది సిబ్బందికీ కరోనా సోకింది. పాజిటివ్ నిర్ధరణ అయిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి పంపిస్తామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details