రాయలసీమలో హైకోర్టు... రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం జిల్లాకు న్యాయం చేయాలని అన్నారు. వీరి ఆందోళనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్పందించిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
కర్నూలు జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల ఆందోళన - Kurnool high court Dharna News in telugu
రాయలసీమలో హైకోర్టు... రాజధాని ఏర్పాటు చేయాలని కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించారు. వీరి ఆందోళనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Student unions dharna about high court in Kurnool