సీజనల్ హాస్టళ్లలో అక్రమాలకు పాల్పడిన సర్వశిక్షా అభియాన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన వారు డిజిటల్ స్మార్ట్ క్లాస్ పరికరాల కొనుగోలులో అవీనీతికి పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అధికారులు అవినీతికి పాల్పడుతుంటే జిల్లా కలెక్టర్ చుస్తూ ఊరుకోవడం సరికాదని హితవు పలికారు.
కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘం నాయకుల ఆందోళన - కర్నూలు జిల్లాలో సర్వశిక్ష అభియాన్ లో అక్రమాలు తాజా వార్తలు
కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రమాలకు పాల్పడిన సర్వశిక్షా అభియాన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విద్యార్థి సంఘం నాయకుల ఆందోళన