టీటీసీ పరీక్షల్లో మేనేజ్మెంట్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
నంద్యాలలో విద్యార్థి సంఘాల ఆందోళన - nandhyala latest news
కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. టీటీసీ పరీక్షల్లో మేనేజ్మెంట్ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు.
నంద్యాలలో విద్యార్థి సంఘాల ఆందోళన