పోలీసులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ.. కర్నూలులో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో పోలీసులు విధులు నిర్వహించాలంటే భయందోళలకు గురవుతున్నారన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట విధులు నిర్వహిస్తున్న పోలీసులను వారు సన్మానించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే నంద్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వారు... పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా పెట్టిన కేసులను కొట్టేయాలని డిమాండ్ చేశారు.
'పోలీసులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి' - కర్నూలు తాజా వార్తలు
పోలీసులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కర్నూలులో ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట విధులు నిర్వహిస్తున్న పోలీసులను వారు సన్మానించారు.

పోలీసులను సన్మానిస్తున్న విద్యార్థులు