ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏఎఫ్​సీ పాఠశాలలను కొనసాగించాలి' - afc school students darna in kurnool

కర్నూలులో అడ్వాన్స్​డ్​ ఫౌండేషన్ కోర్సును నేర్పే ఏఎఫ్​సీ పాఠశాలను మూసేయకుండా కొనసాగించాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ర్యాలీ నిర్వహించారు.

కర్నూలులో ఏఫ్​సీ పాఠశాలను మూసేయ్యోద్దంటూ విద్యార్థుల ధర్నా

By

Published : Nov 4, 2019, 10:12 PM IST

కర్నూలులో ఏఫ్​సీ పాఠశాలను మూసేయ్యోద్దంటూ విద్యార్థుల ధర్నా
కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అడ్వాన్స్​డ్ ఫౌండేషన్ కోర్సు పాఠశాలలను కొనసాగించాలని కర్నూలులోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని దామోదరం సంజీవయ్య మున్సిపల్ హై స్కూలులో నిర్వహిస్తున్న ఏఎఫ్​సీకు సంబంధించిన ప్రత్యేక మెటీరియల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉన్న ఏఎఫ్​సీ పాఠశాలలను రద్దు చేయవద్దని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details